సామ్సంగ్ గెలాక్సీ M15 ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్ ప్రకటించింది.
రూ. 433 నెల ఈఎమ్ఐ క్రింద చెల్లించి కూడా ఫోన్ పొందవచ్చు.
రూ.12 వేల లోపు ఈ ఫోన్ కొనుగోలు చేసే అవకాశం ఉంది.
ఇందులో 4 GB RAM+128 GB, 6 GB RAM+128 GB స్టోరేజ్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.
ఇందులో 50MP మెయిన్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది.