మహర్షి వేదవ్యాసుడు చెప్పిన మహాభారతాన్ని వినాయకుడు దేవనాగరి లిపిలో రచించారు.
శివ-పార్వతుల పుత్రుడు విఘ్నేశ్వరుడు
బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం.. గణేషుడు ఆ శ్రీకృష్ణుడి అవతారం
బౌద్ధమతస్తులు కూడా వినాయకుడిని ఎక్కువగా పూజిస్తారు.
కరెన్సీపై భగవాన్ గణేష్ బొమ్మ ఉన్న ఏకైక దేశం ఇండోనేషియా
పరశురాముడితో జరిగిన యుద్ధంలో ఆయన దంతం ఊడిపోయింది. అప్పటి నుంచి ఏకదంతుడిగా పిలవబడుతున్నాడు.
వినాయకచవితిని హిందువులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ వేడుకలు వైభవంగా జరుగుతాయి.
భగవాన్ గణేశుడు దేవతలలో, గణాలలో సర్వోన్నతుడుగా పరిగణించబడతాడు. అందుకే ఆయన్ను గణపతి అని పిలుస్తారు.
విఘ్నాలకు అధిపతి. కాబట్టి ఏ పనిలోనూ విఘ్నాలు రాకుండా ముందగా ఆయన్నే పూజిస్తారు.
పురాణాల ప్రకారం రిద్ధి, సిద్ధిలు విఘ్నేశ్వరుడి భార్యలు