అమెజాన్ గ్రేట్ సమ్మర్‌ సేల్‌లో ఇయర్‌బడ్స్‌పై భారీ ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి.

ఒప్పో ఎన్‌కో ఎయిర్ 3 ప్రో ఇయర్‌బడ్స్‌ను చాలా తక్కువ ధరకే కొనుక్కోవచ్చు.

లాంచ్ సమయంలో ఈ ఇయర్‌బడ్స్‌ రూ.4999తో విడుదల అయ్యాయి.

కాగా ఇప్పుడు అమెజాన్ దీనిపై రూ.1000 డిస్కౌంట్ ప్రకటించింది.

ఈ డిస్కౌంట్‌తో దీనిని రూ.3,999కి కొనుగోలు చేయవచ్చు.

అంతేకాకుండా నెల వారీ EMI కింద రూ.194 చెల్లించి కూడా కొనుక్కోవచ్చు.

ఈ ఇయర్‌బడ్స్ యాపిల్ ఎయిర్ పాడ్‌ల మాదిరిగానే ఉంటాయి.

ఈ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ బ్లూటూత్ 5.3 LC3, AAC, SBC, LDAC ఆడియో కోడెక్‌లకు సపోర్ట్ ఇస్తాయి.

ఈ ఇయర్‌బడ్స్‌లో స్పేషియల్ ఆడియో టెక్నాలజీ కూడా ఉంది.

ఒక్కసారి పూర్తి ఛార్జ్‌పై 30 గంటల బ్యాటరీ లైఫ్ పొందుతుంది.