రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పాలు తాగడం వలన అనేక లాభాలున్నాయి
రాత్రి పడుకునే ముందు పాలు తాగడం వలన నాణ్యమైన నిద్ర లభిస్తుంది
పాలలో కాల్షియం ఎక్కువగా లభిస్తుంది
పాలలో కెసిన్ అనే ప్రొటీన్ ఉండటం వలన కండరాల నొప్పులు తగ్గుతాయి
పాలలో ట్రిప్టిక్ హైడ్రోలైసేట్ అనే పెప్‌టైడ్ ఉండటం వలన ఒత్తిడి దూరమవుతుంది. ప్రశాంతమైన నిద్రకు దారి తీస్తుంది
పాలలో విటమిన్-D, ఫాస్పరస్ వంటి పోషకాలు ఉండటం వలన ఎముకలను దృఢంగా చేస్తుంది
పడుకునే ముందు ఒక గ్లాసు పాలలో చిటికెడు పసుపు వేసుకుని తాగితే దగ్గు, జలుబు వంటివి తగ్గుతాయి
పాలలో పోషకాలు ఉండటం వలన శరీర బరువు నియంత్రణలో ఉంటుంది
పడుకునే ముందు పాలు తాగడం వలన గ్యాస్ట్రిక్ సమస్యలకు చెక్ పెట్టవచ్చు
రాత్రి పడుకునే ముందు పాలు తాగడం వలన శరీరంలో చెడు కొవ్వు నియంత్రణలో ఉంటుంది