‘మునగ’తో ఆరోగ్య ప్రయోజనాలు

మునగ ఆకుల రసం అనేక వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుంది.

మునగకాడలు రక్తపోటును అదుపులో ఉంచుతాయి.

ఐరన్, విటమిన్లు, కాల్షియం పుష్కలంగా ఉంటాయి.

ఎముకలను బలోపేతం చేయడానికి లేదా రక్తాన్ని శుద్ధి చేయడానికి మునగ ఉపయోగపడుతుంది.

మునగ జ్యూస్ తాగడంతో కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

కలరా, విరేచనాలు, పెద్దప్రేగు శోథ లేదా కామెర్లు వంటి వాటికి మునగ రసం చాలా ఉపయోగకరం

కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది.

మునగలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.

మునగతో గ్యాస్ హార్ట్ బర్న్ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.