ప్రతిరోజూ కాసిన్ని పిస్తా పప్పులు.. ఆరోగ్యానికి చాలా మంచిది.
వీటిలో ఫైబర్, ప్రొటీన్లు అధికం. కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది.
పొటాషియం, ఫాస్పరస్, విటమిన్-బి6, థయామిన్ కాపర్, విటమిన్ B6, పిండి పదార్థాలు, ఫైబర్, భాస్వరం, మాంగనీస్, కొవ్వులు పుష్కలం.
తక్కువ పరిమాణంలో పిస్తా తింటే.. జీర్ణవ్యవస్థ బాగుంటుంది.
కొలెస్ట్రాల్ స్థాయిని మెరుగు పరుస్తుంది.
గుండెజబ్బులు, డయాబెటిక్ పేషంట్లు పిస్తాను రోజూ తినాలి.
షుగర్ పేషంట్లు తింటే గ్లైసెమిక్ స్థాయిలు తగ్గుతాయి.
ప్రొటీన్ లోపం ఉన్నవారు పిస్తాను తప్పనిసరిగా తినాలి
ముఖంపై ముడతలు తగ్గి.. చర్మం బిగుతుగా ఉంటుంది.
కంటి సంబంధిత సమస్యలున్నవారు కూడా పిస్తాను ఆహారంలో తీసుకోవాలి.
పిస్తాలో ఉండే పోషకాలు క్యాన్సర్ కారక వైరస్ లను నియంత్రిస్తాయి.
వీటిలో ఉండే ఐరన్, మెగ్నీషియం హిమోగ్లోబిన్ పరిమాణాన్ని పెంచుతుంది.