చక్కని ముఖఛాయతో కెవ్వు అనిపిస్తున్న నటి తాన్యా రవిచంద్రన్
అందంతో మతిపోగొడుతున్న నటి తాన్యా
1996 ఏప్రిల్ 25న చెన్నైలో తాన్యా జననం
నటి తాన్య రవిచంద్రన్ తమిళ నటుడు రవిచంద్రన్ మనువరాలు
ఎంఏ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో హెచ్ఆర్ పూర్తి
చెన్నైలో పీజీ కంప్లీట్ చేస్తున్న టైమ్లో తాన్యాకు మూవీ ఆఫర్లు
2016లో తమిళ మూవీ బల్లే వెళ్ళైయితేవాలో నటించే ఛాన్స్
ఈ మూవీతో ఐడెంటీటీ సంపాదించుకున్న తాన్యా
అత్యధికంగా తమిళంలో మూవీస్ చేసిన తాన్యా
తెలుగులో తాన్యా నటించిన ఫస్ట్ మూవీ రాజా విక్రమార్క
ఈ మూవీతో కుర్రకారు మతిపోగొట్టిన నటి