సీతాఫలం పండ్లతో అనేక ప్రయోజనాలు
సీతాఫలం పండులో విటమిన్ బి, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.
సీతాఫలం.. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి.
గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.
పక్షవాతంవంటి వ్యాధులను నివారిస్తుంది.
మలబద్ధకం, అతిసారం వంటి జీర్ణ సమస్యలను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది.
సమతుల్య కొలెస్ట్రాల్ స్థాయిని నిర్వహించడంలో సీతాఫలం సహాయపడుతుంది.
ఈ పండ్లు రక్తహీనతను నివారిస్తాయి.
ఆస్తమాతో బాధపడేవారు సీతాఫలం తింటే కొంత ఉపశమనం లభిస్తుంది.