గుమ్మడి గింజలు తింటే పోయే జబ్బులు ఇవే!

గుమ్మడి గింజలు కూడా బాదం, జీడిపప్పుల్లా బలాన్నిస్తున్నాయి.

భాస్వరం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, జింక్, సోడియం, మాంగనీస్, కాపర్, ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు ఉన్నాయి.

గుమ్మడి గింజలు తినడంతో రోగనిరోధకశక్తి పెరుగుతుంది.

వీటిని తీసుకుంటే రక్తపోటు క్రమబద్ధంగా ఉంటుంది.

టైప్ 2 డయాబెటిస్ నుంచి ఉపశమనం లభిస్తుంది.

గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది.

ఊబకాయం రాదు. మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి

ఇందులోని పీచు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.

రొమ్ము క్యాన్సర్‌ను నివారించడంలో తోడ్పడతాయి

ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి.