మీలో శృంగార కోరికలు తగ్గిపోయాయా.. అయితే ఇలా చేయండి.. ఇక రోజు పండగే

శృంగారం అంటే మన దేశంలో ఒక బూతులా మాట్లాడుకుంటారు

భార్యాభర్తల  మధ్య దాంపత్యం  పెరగాలంటే ముఖ్యంగా ఉండాల్సింది శృంగారమే

పెళ్ళైన  కొద్దీరోజులకే భార్యాభర్తలకు శృంగారంపై మోజు తీరిపోతుంది

శృంగారంపై కోరిక కలగకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి

పని ఒత్తిడి,  భాగస్వామి సహకరించకపోవడం ఇలాంటి కారణాల వలన శృంగారాన్ని మమా అనిపించేస్తుంటారు

ఇలా కొన్ని కారణాల వలన చాలామందికి అసలు శృంగారమంటేనే కోరిక పోతుంది

అలా కోరిక లేనప్పుడు.. భార్యాభర్తలు తమ పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవాలి

శృంగారాన్ని ఒక పనిలా కాకుండా.. భాగస్వామికి ఇష్టమైన రీతిలో ఫోర్ ప్లే చేస్తూ ఆ అనుభూతిని ఆస్వాదిస్తూ  చేస్తే ఇంకా గుర్తుండిపోతుందని నిపుణులు చెప్తున్నారు

శృంగారం అంటే ఎప్పుడు చీకట్లో మాత్రమే చేసేది కాదు.. బెడ్ రూమ్ లోనే కాకుండా ఇష్టమైన ప్లేస్ లలో భాగస్వామిని తాకుతూ వారి అందాన్ని వర్ణిస్తూ చేస్తే ఇంకా కోరికలు కలుగుతాయని నిపుణులు అంటున్నారు

ఎప్పుడు ఒకేలా శృంగారంలో పాల్గోవడం తప్పు అని అంటున్నారు నిపుణులు..  కామసూత్రలో ఉన్న భంగిమలలో అనువుగా ఉన్నవాటిని కూడా ప్రయత్నించాలని, దీనివలన కోరికలు పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు

ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని శృంగారం చేస్తే.. ఎంతో ఆరోగ్యమైన జీవితాన్ని మీరే కాపాడుకున్నట్లు ఉంటుంది. మీ భాగస్వామి దృష్టిలో మీరే  ఎప్పటికీ శృంగార  వీరుడు అవుతారు