నవరాత్రి కోసం స్పెషల్‌గా రెడీ అవ్వాలనుకునేవారు ఈ హీరోయిన్స్ శారీ కలెక్షన్స్‌పై ఓ లుక్కేయండి.
నవరాత్రి మొదటిరోజు డార్క్ గ్రీన్ పట్టుచీర పర్ఫెక్ట్.
నవరాత్రిలోని రెండో రోజు సమంతలాగా క్రీమ్, గోల్డెన్ కలర్ కాంబినేషన్ శారీ ట్రై చేయండి.
మూడో రోజు రాశి ఖన్నాలాగా ఆరేంజ్ శారీ, స్లీవ్‌లెస్ బ్లౌజ్ కాంబినేషన్
నాలుగో రోజు ప్రియాంక మోహన్‌లాగా నెట్ శారీ.
అయిదో రోజు జాన్వీ కపూర్ లాగా సింపుల్ డార్క్ పింక్ చీర.
ఆరవ రోజు కీర్తి సురేశ్ లాగా వైట్ శారీపై యెల్లో ప్రింట్స్ హుందాగా కనిపించేలా చేస్తుంది.
ఏడవ రోజు కాస్త స్టైలిష్ లుక్ కోసం సంయుక్తలాగా ఫ్లోరల్ శారీ
ఎనిమిదవ రోజు అనుపమ పరమేశ్వరన్ లాగా గ్రీన్ అండ్ రెడ్ పట్టుచీర కాంబో.
తొమ్మిదవ రోజు కృతి శెట్టి లాగా ఫ్యాన్సీ చీర ప్రిఫర్ చేయండి.