అదిరిపోయే ఆఫర్స్ తో గ్రాండ్ గా ప్రారంభమైన ఆపిల్ ఫెస్టివల్ సేల్ 2024
ఐఫోన్, మ్యాక్ బుక్, ఐప్యాడ్, ఆపిల్ వాచెస్ పై భారీ డిస్కౌంట్స్
ఆపిల్ వెబ్ సైట్, ఆపిల్ స్టోర్స్ లో కొనసాగనున్న సేల్స్
మ్యాక్‌బుక్ ఎయిర్ M3, మ్యాక్‌బుక్ ప్రో మోడల్స్ పై రూ.10,000 క్యాష్ బ్యాక్
ఎయిర్‌పాడ్స్‌పై రూ.4000 క్యాష్‌బ్యాక్
ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M2 పై రూ.8,000 క్యాష్‌బ్యాక్
ఆపిల్ వాచెస్ పై భారీ డిస్కౌంట్
బ్యాంక్ కార్డులతో లావాదేవీలు చేసే కస్టమర్లకు రూ. 10,000 క్యాష్ బ్యాక్
ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ కొనుగోలుపై బీడ్స్ సోలార్ బర్డ్స్ ఫ్రీ
ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఈఎస్ ఎడిషన్స్ పై స్పెషల్ డిస్కౌంట్స్