లింక్డ్​ ఇన్​లో కేవలం అకౌంట్​ క్రియేట్ చేస్తే సరిపోదు.. ప్రొఫైల్ ఆకర్షణీయంగా రూపొందించాలి

లింక్డ్​ ఇన్​  ఓపెన్ టు నెట్​వర్క్​ ఫీచర్​ను యాక్టివేట్ చేయాలి

సెల్ఫీలు, బర్ల్ ఫొటోలు, క్యాండిడ్ కాకుండా మంచి ప్రొఫైషన్ ప్రొఫైల్ ఫొటో అపోలోడ్ చేయాలి

Fill in some text

ఎక్స్​పీరియన్స్, స్కిల్స్​, చేస్తున్న వర్క్ వివరాలు క్లియర్గా ఇవ్వాలి

కీవర్డ్స్ ను మంచిగా ఇస్తూ ప్రొఫైల్ ను రూపొందించాలి

ఎంచుకున్న రంగానికి చెందిన సంస్థల ప్రొఫైల్స్ ఫాలో అవ్వాలి

సక్సెస్ ఫుల్ కంపెనీల హెచ్​ఆర్​ మేనేజర్లు, రిక్రూటర్ల ప్రొఫైల్స్ ను పరిశీలించాలి

 లింక్డ్ ఇన్ లోని ప్రొఫెషనల్  గ్రూప్స్ లో జాయిన్ అవ్వాలి