రోజూ వారి ఆహారంలో కొత్తిమీర చేర్చితే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో

కొత్తిమీర వంటల్లో రుచిని పెంచడమే కాకుండా అనేక రకాల అనారోగ్య సమస్యలను పోగొడుతుంది.

కొత్తిమీరలో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

కొత్తిమీరలో ఉండే యాంటీ ఆక్సీడెంట్లు గుండె సమస్యలను దూరం చేస్తాయి.

కొత్తిమీర తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.

కొత్తిమీరలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి.

కొత్తిమీరలో విటమిన్ ఎ, విటమిన్ కె, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

ప్రతిరోజు తినే ఆహారంలో కొత్తిమీర చేర్చుకోవడం వల్ల మధుమేహం, దీర్ఘకాలిక వ్యాధులు నయం అవుతాయి.

కొత్తిమీరను తినడం వల్ల పేగు సంబంధిత వ్యాధులు నయమవుతాయి.