జోరుగా సాగిన కామర్స్ ఫెస్టివల్ సేల్ 2024
ఎలక్ట్రానిక్స్, గ్యాడ్జెట్స్ పై విపరీతంగా జరిగిన షాపింగ్
తొలి వారంలోని రూ. 54 వేల కోట్ల విలువైన అమ్మకాలు
అమ్మకాల్లో 60% ఎలక్ట్రానిక్స్ హవా
మొబైల్ ఫోన్స్ 38%.. ఇతర ఎలక్ట్రానిక్స్ 21%
డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్స్, స్మార్ట్ టీవీలపై జోరుగా సాగిన కొనుగోళ్లు
టైప్ 2, టైప్ 3 నగరాల నుంచి 70% ఆర్డర్స్
పూర్తి అమ్మకాలు కూ.లక్ష కోట్లపైనే జరుగుతాయని అంచనా