టీ లేదా కాఫీ అంటే బహుశా ఇష్టం లేనివాళ్లు ఉండరనుకుంటా.
ఉదయం లేదా సాయంత్రం టీ లేదా కాఫీని తీసుకుంటుంటారు.
అయితే, ఈ రెండింటిలో ఏది బెటర్ అనే సందేహం చాలామందిలో ఉంటుంది.
ఈ రెండింటిలో ఏది ఎక్కువ తాగినా ప్రమాదమంటా.
టీ తాగితే ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయంటా.
కాఫీ కూడా ఆరోగ్యానికి మంచిదేనంటా.
పలు సమస్యలకు కాఫీ చెక్ పెడుతుందంటా.
అయితే, టీ లేదా కాఫీ... ఈ రెండూ ఆరోగ్యానికి మంచివేనంటా. కానీ, ఎక్కువగా కాకుండా మితంగా తీసుకోవాలంటా.