త్వరలోనే Google Theft Protection ఫీచర్

వినియోగదారుల వ్యక్తిగత డేటాకు భద్రతను ఇచ్చే ఫీచర్

స్మార్ట్ ఫోన్ దొంగిలించినా హ్యాండ్‌ సెట్‌లోని డేటాను భద్రం

ఆండ్రాయిడ్‌ 10 కంటే అప్‌డేట్‌ వెర్షన్‌ ఉన్న స్మార్ట్ పరికరాలను సపోర్ట్

Theft Protectionలో 3 ఫీచర్స్

Theft Detection Lock- సెన్సార్‌, వైఫై, ఇతర స్మార్ట్‌ డివైస్‌ కనెక్షన్‌తో గుర్తించే లాక్ చేసే అవకాశం

Offline Device Lock- వైఫై, ఇంటర్నెట్‌ కనెక్షన్‌ లేని సమయంలో ఫోన్ ను సేఫ్ చేసే ఫీచర్

Remote Lock - ఎక్కడి నుంచైనా హ్యాండ్‌సెట్‌ను లాక్‌ చేసే అవకాశం