Vivo X200 Pro మినీ ఫోన్ ఫీచర్స్ అదుర్స్

ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌, 6.3 అంగుళాల 1.5K OLED డిస్‌ప్లే

1440 x 3200 పిక్సెల్‌ డిస్‌ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్, హై ప్రొటెక్షన్ స్పెషల్ ఎట్రాక్షన్

50MP సోనీ LYT 818 మెయిన్ సెన్సార్, 50 MP అల్ట్రా వైడ్ కెమెరా, 200MP తో టెలీ కెమెరా

 16GB RAM, 512GB స్టోరేజ్‌, ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్

5500mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 30W వైర్‌లెస్ ఛార్జింగ్‌ సదుపాయం

OriginOS 5 ఆధారంగా ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌

GPS, 5G, Wi-Fi, USB టైప్-సి కనెక్టివిటీలకు సపోర్ట్ చేసే సిస్టమ్