ఆల్కహాల్ ను చాలామంది తీసుకుంటుంటారు.
పండుగల సమయంలోనైతే ఎక్కువగా తీసుకుంటుంటారు.
ఆల్కహాల్ తీసుకోవడం వల్ల చాలా నష్టాలు కలుగుతాయి.
హార్ట్ స్ట్రోక్ కు గురయ్యే ఛాన్స్ లేకపోలేదు.
ఎముకలు బలహీన పడుతాయి.
కీళ్ల నొప్పులు వస్తాయి.
ఒత్తిడికి గురిచేసే అవకాశముంటుంది.
వీటితోపాటు చాలా సమస్యలకు కారణమవుతుందంటా.