అప్డేటెడ్ వెర్షన్ లో రాబోతున్న ఆపిల్ గ్యాడ్జెట్స్
అక్టోబర్ చివరలో మరో ఆపిల్ ఈవెంట్
MacBook Pro, Mac mini, iMac లాంఛింగ్
M4 మ్యాక్‌బుక్ ప్రో మోడల్స్ పై స్పెషల్ ఫోకస్
కొత్త ఐప్యాడ్స్, టాబ్లెట్స్, అప్‌గ్రేడ్ ఎయిర్‌ట్యాగ్స్ లాంఛింగ్
M4 చిప్‌తో ప్రో మోడల్ (కోడ్ J604) రిలీజ్
14 అంగుళాల (J614), 16 అంగుళాల (J616) మ్యాక్‌బుక్ ప్రో మోడల్స్ రిలీజ్
4
అప్‌గ్రేడ్ ఐప్యాడ్ మినీ (J410)తో ఆపిల్ మాక్ మినీ ఎడిషన్