ప్రపంచంలో టాప్ టెన్ నగరాలు ఇవే..

ప్రపంచదేశాలోని టాప్ టెన్ నగరాల్లో పదో స్థానంలో ఉన్న నగరంలో బుడాపెస్ట్ దీని స్కోర్ 89.86.

టాప్ టెన్ లో 9వ స్థానంలో ఉన్న నగరం.. ఇటలీ దేశంలోని మిలాన్ నగరం దీని స్కోర్ 90.13

8వ స్థానంలో ఉన్న నగరం జర్మనీలో ఉన్న బెర్లిన్ నగరం. దీని స్కోర్ 90.29

90.93 స్కోర్ తో వియన్నా నగరం 7వ స్థానంలో ఉంది.

జపాన్ రాజధాని టోక్యో నగరం 91.06 స్కోర్ తో టాప్ 6 లో ఉంది.

91.11 స్కోర్ తో యూరోప్ లోని స్టాక్ హోమ్ నగరం 5వ స్థానంలో ఉంది.

టాప్ 4 ప్లేస్ లో హాంగ్ కాంగ్ నగరం ఉంది. దీని స్కోర్ 91.72.

సింగపూర్ నగరం టాప్ 3 లో చోటు సంపాదించింది. దీని స్కోర్ 92.47

క్రైస్తవుల పవిత్ర నగరం వేలెన్షియా 92.78 స్కోర్ తో  టాప్ 2 లో ఉంది.

నెంబర వన్ స్థానంలో 92.26 స్కోర్ తో ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం ఉంది. ఈ స్కోర్ లన్నీ కాన్డె నాస్ట్ ట్రావెలర్ సంస్థ నిర్ధారించింది.