కర్పూరంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

కర్పూరాన్ని ఎక్కువగా పూజా కార్యక్రమాల్లో ఉపయోగిస్తారు.

కర్పూరం వల్ల లాభాలు తెలిస్తే షాకవుతారు.

దీనిని నీటిలో వేసి స్నానం చేస్తే చర్మ సమస్యలు దరిచేరవు

దురద, దద్దుర్లు, మొటిమలు మాయమవుతాయి.

తల నొప్పి, ఒళ్లు నొప్పులు కూడా మటుమాయమవుతాయి.

కర్పూరం నుంచి వాసన వల్ల ఒత్తిడి, ఆందోళన కూడా తగ్గుతుంది.

మీ శరీరం కాంతివంతగా తయారవుతుంది.

మొత్తంగా.. కర్పూరంతో ఆరోగ్యంతోపాటు అందం కూడా మీ సొంతమవుతుంది.