ప్రపంచంలో 5 అతినెమ్మదిగా కదిలే జంతువులు ఇవే..

తాబేలు గంటకు 0.3 కిలోమీటర్లు మాత్రమే నడస్తుంది. 100 ఏళ్లకు పైగా జీవిస్తుంది.

సముద్రంలో మెల్లగా కదిలే స్టార్ ఫిష్ ఒక నిమిషానికి కొన్ని సెంటీమీటర్లు మాత్రమే ప్రయాణిస్తుంది.

నత్తలు గంటకు నెమ్మది పాకుతూ గంటకు 0.03 కిలోమీటర్ మాత్రమే ప్రయాణిస్తాయి.

స్లాత్ జంతువు గంటకు 0.24 కిలోమీటర్ల వేగంతో మాత్రమే మెల్లగా నడుస్తుంది.

సముద్రంలో నెమ్మదిగా ప్రయాణించే మరో జీవి సీ హార్స్(నీటి గుర్రం). గంటకు 0.3 కిమి మాత్రమే ప్రయాణిస్తుంది.