పండగలంటే చీరలు మాత్రమే కాకుండా చుడీదార్ ప్రిఫర్ చేసేవారు కూడా ఉంటారు. అలాంటి వారికి యెల్లో కలర్ పర్ఫెక్ట్

సింపుల్‌గా ఉన్నా మోడర్న్‌గా కనిపించాలి అనుకునేవారు ఇలా స్లీవ్‌లెస్ బ్లౌస్ ట్రై చేయవచ్చు

కొందరు వైట్ కలర్‌నే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. అలాంటి వారు ఇలాంటి హెవీ వర్క్ వైట్ శారీ ప్రిఫర్ చేయొచ్చు

ఈరోజుల్లో ఏ ఈవెంట్ అయినా లెహెంగాలే హైలెట్. అందుకే ఇలాంటి హెవీ లెహెంగా ట్రై చేసి చూడండి

ఇలాంటి లెహెంగాలు చూడడానికి మామూలుగా ఉన్న ధరించడానికి హెవీగా ఉండడంతో పాటు గ్రాండ్ లుక్ ఇస్తాయి

షరారా ట్రెండ్‌ను ఫాలో అవ్వాలనుకుంటే లైట్ కలర్స్‌తో ట్రై చేస్తే బెటర్

కాటన్ చీరలు ఇష్టపడేవారు దానిని సిల్వర్ జ్యువలరీతో మ్యాచ్ చేస్తే బెటర్

బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్‌లోని చుడీదార్ ఫెస్టివల్ లుక్‌ను మరింత స్పెషల్‌గా మారుస్తుంది

మరీ మోడర్న్ లుక్ కావాలనుకుంటే ఇలాంటి హెవీ కో ఆర్డ్ సెట్ ట్రై చేయవచ్చు

ఫిష్‌టెయిల్ స్టైల్ లెహెంగా కావాలంటే ఇలా ఒకే కలర్‌తో స్టైలింగ్ చేసుకోవచ్చు