ఆల్కహాల్ చాలామంది సేవిస్తుంటారు.
కొంతమంది ఆల్కహాల్ ను రెగ్యులర్ గా తీసుకుంటారు.
ఇంకొంతమంది సందర్భాన్ని బట్టి తీసుకుంటారు.
అయితే, ఆల్కహాల్ తీసుకున్నప్పుడు కొంతమందికి వాంతులు అవుతుంటాయి.
ఇలా ఎందుకు వాంతులు అవుతాయని ఆందోళన చెందుతుంటారు.
ఇందుకు సంబంధించి పలువురు నిపుణులు చెబుతున్నదేమంటే..?
ఎసిటాల్డిహైడ్ అనే రసాయన పదార్థం ఇందుకు కారణమంటా.
మన శరీరంలో ఆ రసాయనం విడుదలైనప్పుడు వాంతులు వచ్చే వస్తాయంటా.