ప్రపంచలోని టాప్ 10 అందమైన పువ్వులు ఇవే..

రోజ్ ఫ్లవర్: ప్రేమకు, అందానికి ప్రతీకం ఈ పువ్వు.

ఆర్కిడ్ ఫ్లవర్: ఈ పువ్వు పెటల్స్, కలర్స్ మంచి ఫీల్ ని ఇస్తాయి.

చెర్రీ బ్లాసమ్: జపాన్ లో చలికాలంలో ఈ పువ్వు పూస్తుంది పింక్ అండ్ వైట్ కలర్ లో ఉంటుంది.

లోటస్ ఫ్లవర్: పద్మ పుష్పం శుద్ధమైన తత్వానికి చాలా సంప్రదాయాలకు ప్రతీక.

టులిప్ ఫ్లవర్: ప్రపంచవ్యాప్తంగా టులిప్స్ ఫ్లవర్స్‌కు అందరూ ఇష్టపడతారు.

జాస్మిన్ ఫ్లవర్: ఈ పువ్వులో చిన్నదిగా ఉన్నా.. ఇందులో నుంచి వచ్చే సువాసన భలే ఉంటుంది.

లిలీ ఫ్లవర్: పెద రేకులుండడంతో ఈ అందమైన పువ్వుని అందరూ బుకేల్లో ఉపయోగిస్తారు.

ఢాలియా ఫ్లవర్: కంటికి కట్టిపడేసే ఢాలియా పువ్వు లో కాంప్లక్స్ పెటల్స్ ఉంటాయి.

ప్లమేరియా: ట్రాపికల్ రీజియన్స్ లో లభించే పువ్వు సువాసన భలే ఉంటుంది.

పియోనీ: ఈ పవ్వు రొమాన్స్ కు ప్రతీకగా చాలా దేశాల్లో భావిస్తారు.