ఉదయం టిఫిన్ లో తినకూడని 6 ఆహారాలు ఇవే.. ఈ రోజు నుంచే మానేయండి

కెఫైన్ : ఉదయాన్నే ఖాళీ కడుపున కాఫీ తాగకూడదు. ఇందులోని కెఫైన్ తో కడుపు ఉబ్బరం చేస్తుంది.

కార్బోనేటెడ్ డ్రింక్స్: ఖాళీ కడుపుతో కూల్ డ్రింక్స్ తాగకూడదు. ఎసిడిటీతో కడుపు నొప్పి వస్తుంది.

సిట్రస్ ఫ్రూట్స్ : బత్తాయి, ఆరెంజ్, ద్రాక్ష లాంటి పండ్లు ఖాళీ కడుపున తింటే గ్యాస్ సమస్య వస్తుంది.

స్పైసీ ఫుడ్ : ఉదయాన్నే మసాలా ఎక్కువగా ఉన్న ఆహారం తినకూడదు. కడుపు ఉబ్బరం చేస్తుంది.

ఫ్రైడ్ ఫుడ్స్ : ఉదయం టిఫిన్ లో డీప్ ఫ్రై చేసిన వంటాకాలు తింటే ఎసిడిటీ సమస్య త్వరగా వస్తుంది.

బర్గర్లు, పిజ్జాలలో షుగర్ లెవెల్స్ ఎక్కువ వీటిని ఉదయాన్నే తింటే ఊబకాయం, బిపీ సమస్యలు వస్తాయి.