దక్షిణ భారతదేశంలో అద్భుతమైన 7 దేవాలయాలు
మధురై మీనాక్షి దేవాలయం. ఈ గుడి గోపురాలు, కళ, ఫేమస్.
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం. స్వామి మహత్యానికి, సంపదకు ఈ దేవాలయం ప్రాచుర్యం పొందింది.
శ్రీ రంగనాథస్వామి దేవాలయం. ఇక్కడ శ్రీ మహావిష్ణువుని శయనాసనంలో దర్శించుకోవచ్చు.
కేరళలోని గురువాయూర్ దేవాలయం. శ్రీ కృష్డుడిని ఇక్కడ గురువాయురప్పన్ గా పిలుస్తారు.
తంజావూరులోని బ్రిహాదీశ్వరార దేవాలయం. 11వ శతాబ్దంలో రాజ రాజ చోళ నిర్మించిన ఈ గుడికి యునెస్కో గుర్తింపు ఉంది.