ప్రపంచంలో అత్యధికంగా టీ తాగే దేశాలు ఇవే..

టర్కీ దేశంలో ప్రతి వ్యక్తి సంవత్సరానికి సగటున 3.16 కేజీల టీ పౌడర్ తాగుతాడు.

ఐర్లాండ్ దేశంలో తాగే వారు ఎక్కువ. ఒక వ్యక్తి  ఏడాదికి యావరేజ్ 2.19 కేజీల టీ పౌడర్ తాగుతాడు.

యుకె దేశ పౌరులు తలసరి సగటున ఒక సంవత్సరానికి 1.94 కిలో టీ పౌడర్ తాగుతాడు.

పాకిస్తాన్ లో మసాలా చాయ్ తాగేవారు ఎక్కువ. ప్రతి పాకిస్తానీ ఏడాదికి 1.5 కేజీల టీ పౌడర్ తాగుతాడు.

రష్యాలొ టీ ఒక జాతీయ డ్రింక్. రష్యన్లు సంవత్సరానికి తలసరి 1.38 కేజీ టీ తాగుతారు.

మొరాక్కోలో టీ అంటే స్నేహానికి, ఆతిథ్యానికి ప్రతీక. ఈ దేశంలో ఏడాదికి ప్రతి పౌరుడు 1.22 కేజీల టీ తాగుతాడు.