కీర్తి సురేశ్.. తన 32వ ఏట అడుగుపెడుతున్న సందర్బంగా తన అండర్‌రేటెడ్ సినిమాలపై ఓ లుక్కేయండి.
సాని కాయిదమ్.. తెలుగులో ‘చిన్ని’ అనే టైటిల్‌తో అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.
మామన్నాన్.. మారి సెల్వరాజ్ తెరకెక్కించిన ఈ మూవీలో కీర్తి పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించింది.
రఘు తాత.. తమిళంతో పాటు తెలుగులో కూడా జీ5లో స్ట్రీమ్ అవుతోంది.
రంగ్ దే.. నితిన్‌కు జోడీగా కీర్తి నటించిన ఈ సినిమాలో తన యాక్టింగ్ చాలా అండర్‌రేటెడ్.
వాషి.. కీర్తి సురేశ్ నటించిన ఈ కోర్ట్ రూమ్ డ్రామా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.
మిస్ ఇండియా.. ఈ సినిమా ఫ్లాప్ అయినా ఇందులో కీర్తి నటన మాత్రం డిసప్పాయింట్ చేయదు.
రెమో.. కీర్తి సురేశ్ కెరీర్‌లో క్యూట్ క్యారెక్టర్ అంటే ముందుగా గుర్తురావాల్సింది ఈ సినిమానే.
పెంగ్విన్.. కోవిడ్ టైమ్‌లో విడుదలయిన ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీకి ఎక్కువగా రీచ్ రాలేదు.
సైరెన్.. ఈ సినిమాలో మొదటిసారి ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది కీర్తి సురేశ్.