అమీర్ ఖాన్ 12వ తరగతి పూర్తిచేశాడు. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ మొదలుపెట్టాడు.
తండ్రిలాగా బ్యాడ్మింటన్ ప్లేయర్ అవ్వలేకపోయినా దీపికా.. కాలేజీ మధ్యలోనే ఆపేసి మోడలింగ్‌పై దృష్టిపెట్టింది.
మోడలింగ్ కెరీర్ కోసమే ప్రియాంక చోప్రా కూడా కాలేజ్ మధ్యలోనే మానేసింది.
మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలనే ఆశతో కాలేజ్ మధ్యలోనే ఆపేశాడు అక్షయ్ కుమార్.
డాక్టర్ అవ్వాలనుకున్న కంగనా.. ఒక ఎగ్జామ్‌లో ఫెయిల్ అవ్వడంతో మోడలింగ్ వైపు మళ్లింది.
ఇంటర్‌లోనే చదువును పక్కన పెట్టేసిన సల్మాన్ ఖాన్.. అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు.
ఇంటర్‌లో ఫెయిల్ అయిన అర్జున్ కపూర్.. తర్వాత చదువులపై దృష్టిపెట్టలేక కొన్నాళ్లకే హీరో అయ్యాడు.
కత్రినా కైఫ్ అయితే అసలు ఎప్పుడూ స్కూల్, కాలేజ్ మొహమే చూడలేదట. తనకోసం హోమ్ ట్యూషన్స్ ఏర్పాటు చేశారట తల్లిదండ్రులు.
10వ తరగతి అయిపోగానే తాను ఇంక చదువుకోనని ఇంట్లో చెప్పేశాడట రణబీర్ కపూర్.
రణబీర్ లాగానే ఆలియా కూడా ఇంటర్ తర్వాత యాక్టింగ్‌పై దృష్టిపెట్టాలని నిర్ణయించుకుంది.