వైట్ హ్యాకర్స్ - ప్రభుత్వం కోసం పనిచేస్తారు. నైతిక హ్యాకర్స్, సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ వీరే

బ్లాక్ హ్యాకర్స్ - సిస్టమ్స్ నుంచి దొంగతనంగా సమాచారాన్ని సేకరించి డబ్బులు పరంగా వేధించే హకర్స్

గ్రే హ్యాట్ హ్యాకర్స్ - మంచి చెడూ రెండు విధాల పని చేస్తారు. వీరికి డబ్బులు సంపాదించేందుకు హ్యాకింగే ఆధారం

స్క్రిప్ట్ కిడ్డీస్ - అత్యంత ప్రమాదకరం స్క్రిప్ట్ కిడ్డీస్. నేరుగా నెట్వర్క్, వెబ్సైట్స్ ను హ్యాక్ చేస్తారు

గ్రీన్ హ్యాట్ హ్యాకర్స్ - హ్యాకర్స్ నుంచే నైపుణ్యాలు నేర్చుకొని కొత్త దారుల్లో పని చేస్తారు

బ్లూ హ్యాట్ హ్యాకర్స్ - కొత్త సాఫ్ట్ వేర్ ను లాంఛ్ చేసే ముందు దాన్ని ఇంకెవరూ హ్యాక్ చేయకుండా చూస్తారు

రెడ్ హ్యాట్ హ్యాకర్స్ - బ్లాక్ హ్యకర్స్ ను, సైబర్ దొంగలను ఛేదించేందుకు పనిచేస్తారు

జాతీయ, అంతర్జాతీయ హ్యాకర్స్ - ఇతర దేశాల నుంచి రహస్య నివేదికలను చేరవేసేందుకు పనిచేస్తారు