చీకట్లో మెరిసే జంతువులు ఇవే..

కొన్ని జంతువులు తమ శరీరంలో కెమికల్ రియాక్షన్ ద్వారా వెలుతురు చేయగలుగుతాయి.

ఫ్లెయింగ్ స్క్విరెల్స్.. వీటి శరీర వెంట్రుకల్లోని ఫ్లోరెసెంట్ పిగ్మెంట్ తో ఇవి చీకట్లో మెరుస్తాయి.

యాంగ్లర్ ఫిష్.. ఈ చేప శరీరంలో ఉండే లైటింగ్ మైక్రోబ్స్  కారణంగా ఇవి నీటిలో చీకటిగా ఉన్నప్పుడు మెరుస్తాయి.

గ్లోవామ్స్.. ఈ పురుగులు రాత్రివేళ శృంగారం కోసం తమ పార్టనర్‌ని పిలవడానికి తోకలో లైట్ వేస్తాయి.

ఫైర్ ఫ్లైస్ .. వీటి కడుపులో ఉండే లుసిఫెరిన్ కెమికల్ కారణంగా ఇవి రాత్రివేళ ఫుల్ లైటింగ్ తో ఎగురుతాయి.

లాంటర్న్ షార్క్.. ఈ చేప కడుపులో ఫొటో ఫోర్స్ సాయంతో వెలుతురుని విరజిమ్ముతుంది.