సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ - నవంబర్ 7న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది

వేట్టయాన్ - నవంబర్ 7న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలవుతుంది

దేవర - నవంబర్ 8 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది.

విజయ్ 69 - నవంబర్ 8న నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది

మిథ్యా సీజన్ 2 - జీ5లో స్ట్రీమ్ అవుతోంది

కిష్కింద కాండం - డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఇప్పటికే స్ట్రీమింగ్ ప్రారంభించుకుంది

ఖ్వాబోన్ కా ఝమీలా - నవంబర్ 8 నుండి జియో సినిమాలో స్ట్రీమ్ కానుంది

విశ్వం - ఆహా, అమెజాన్ ప్రైమ్‌లో ఇప్పటికే స్ట్రీమ్ అవుతోంది