త్వరలోనే లాంఛ్ కాబోతున్న OnePlus Ace 5 Pro
మెుదటగా చైనాలో రాబోతున్న మెుబైల్
2025లో భారత్ లో లాంఛ్ కు సన్నాహాలు
Snapdragon 8 Gen 3 చిప్ సెట్ మెుబైల్
16GB + 512 GB స్టోరేజ్
ట్రిపుల్ కెమెరా సెటప్ తో రాబోతున్న మెుబైల్
100W ఫాస్ట్ ఛార్జింగ్, 6000mah బ్యాటరీ
120HZ రిఫ్రెష్ రేట్ మెుబైల్