Redmi A4 5G

నవంబర్ 20న లాంఛ్

స్నాప్ డ్రాగన్ 4s Gen 2తో రాబోతున్న మెుబైల్

5160mAh బ్యాటరీ, 18W వైర్డ్ ఛార్జింగ్‌

50MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ మెుబైల్

90Hz రిఫ్రెష్ రేట్‌ 6.7 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లే

4GB + 128GB వేరియంట్ ధర రూ. 8,499

సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తున్న మెుబైల్