Vivo Y18T మెుబైల్ ను లాంఛ్ చేసిన వీవో

4 GGB RAM + 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,499

తక్కువ ధరలోనే బెస్ట్ మెుబైల్ ను లాంఛ్ చేసిన వీవో

డ్యూయల్ కెమెరా సెటప్ తో లాంఛ్ అయిన మెుబైల్

జెమ్ గ్రీన్, స్పేస్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో వచ్చేసిన మెుబైల్

6.56 అంగుళాల HD + LED డిస్ ప్లే

15W ఫాస్ట్ ఛార్జింగ్ 5000mah బ్యాటరీ

ఒక్క ఛార్జింగ్ తో 62 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ టైమ్ ఇచ్చే మెుబైల్