అమరన్ - మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్

ఆడుజీవితం - గల్ఫ్ దేశంలో చిక్కుకున్న నజీబ్ అనే వ్యక్తి బయోపిక్

మంజుమ్మల్ బాయ్స్ - గుణ కేవ్స్‌లో చిక్కుకున్న కుర్రాళ్ల బయోపిక్

కురుప్ - సుకుమారన్ కురుప్ అనే గ్యాంగ్‌స్టర్ బయోపిక్

సురారాయ్ పొట్రు - డెక్కన్ ఎయిర్ అనే ఎయిర్‌లైన్స్‌ను ప్రారంభించిన కెప్టెన్ జీఆర్ గోపీనాథ్ బయోపిక్

టేక్ ఆఫ్ - 2014లో ఇరాక్‌లో ఇరుక్కున్న 46 మంది నర్సుల కథ

విసారణయ్ - ఎమ్ చంద్రకుమార్ అనే వ్యక్తి పోలీసుల వల్ల తన జీవితంలో ఎదుర్కున్న చేదు సంఘటన

సెల్యూలాయిడ్ - మలయాళంలో మొదటి చిత్రాన్ని తెరకెక్కించిన జేసీ డానియల్ అనే డైరెక్టర్ బయోపిక్

శకుంతలా దేవి - హ్యూమన్ కంప్యూటర్‌గా పేరు తెచ్చుకున్న శకుంతలా దేవి బయోపిక్

గుంజన్ సక్సేనా - మొదటి ఫీమేల్ ఫైటర్ పైలెట్ గుంజన్ సక్సేనా బయోపిక్