ఈ చిలుకలకు ట్రైనింగ్ ఇవ్వడం చాలా ఈజీ..
చిలుక అందంతోపాటు తెలివి కల, మానవులతో స్నేహంగా మెలిగే పక్షి
బడ్జీస్ లేదా పారాక్రీట్స్ చాలా చిన్న చిలుకలు. ఏం చెప్పినా త్వరగా నేర్చుకుంటాయి.
కోకాటియెల్స్ చిలుకలు ఏం విన్నా వెంటనే మిమిక్ చేస్తాయి.
ఆఫ్రికన్ గ్రే పారెట్స్ పదాలు చక్కగా నేర్చుకొని.. చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి.
బ్లూ హెడ్ పారెట్స్ చాలా తెలివికలవి. తక్కువ సమయంలోనే ఇంట్లో సభ్యులుగా మారిపోతాయి.
లవ్ బర్డ్స్ చాలా క్యూట్ గా ఉంటాయి. అయితే వీటికి చిన్న వయసులోనే ట్రైనింగ్ ఇవ్వాలి.