ఐపిఎల్ వేలంలో టాప్ 7 స్పిన్నర్స్ వీరే..
ఐపిఎల్ 2025 మెగా ఆక్షన్ నవంబర్ 24-25న సౌదీ అరేబియాలో జరుగనుంది.
మెగా ఆక్షన్‌లో టాప్ స్పిన్నర్ గా రవిచంద్రన్ అశ్విన్ ఉన్నాడు.
యుజ్వేంద్ర చాహల్ 2024లో 15 మ్యాచ్ లలో 18 వికెట్లు తీసి టాప్ 2 స్పిన్నర్‌గా నిలిచాడు.
మిచేల్ శాంట్నర్ .. చెన్నై సూపర్ కింగ్స్ కోసం కేవలం 3 మ్యాచ్‌లో ఆడినా డిమాండ్‌లో ఉన్నాడు.
వాషింగ్టన్ సుందర్ న్యూజిల్యాండ్ తో జరిగిన సిరీస్‌లో సత్తా చాటి టాప్ 4 స్పిన్నర్ గా అవతరించాడు
నూర్ అహ్మద్ .. ఆఫ్ఘన్ యువ స్పిన్నర్ 10 మ్యాచ్‌లలో 8 కీలక వికెట్లు తీసి 5వ స్థానంలో ఉన్నాడు.
హర్ప్రీత్ బ్రార్.. పంజాబ్ కింగ్స్ తరపున 41 మ్యాచ్ లలో 25 వికెట్లు పడగొట్టాడు.
వనిందు హసరంగ.. శ్రీలంక స్పిన్నర్ 2024లో ఒక్క మ్యాచ్ ఆడకపోయినా గత ఆటతీరుతో ఐపిఎల్ బరిలో ఉన్నాడు.