లాంఛ్ కు సిద్దమవుతున్న Samsung Galaxy S25 Series

200MP మెుయిన్ కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరా, 10MP టెలిఫోటో లెన్స్ తో వస్తున్న మెుబైల్

ఈ సిరీస్ లో రాబోతున్న Galaxy S25, Galaxy S25+, Galaxy S25 అల్ట్రా మెుబైల్స్

Samsung Galaxy Unpacked ఈవెంట్లో భాగంగా రాబోతున్న మెుబైల్స్

జనవరి 23న USAలోని శాన్ ఫ్రాన్సిస్కోలో జరగనున్న ఈవెంట్

అఫీషియల్ స్టోర్స్ లోకి జనవరి 31న రాబోతున్న మెుబైల్స్

Galaxy S25 Slim మోడల్ మెుబైల్స్ సైతం లాంఛ్

స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ చిప్ సెట్ రానున్న మెుబైల్స్