అతిపెద్ద శరీరాకారం గల కుక్కల జాతులు ఇవే..
గ్రేట్ డేన్స్ శరీరాకారం చాలా పెద్దది. 32 ఇంచుల ఎత్తు వరకు ఇవి పెరుగుతాయి.
స్కాటిష్ డీర్ హౌండ్ జాతి కుక్క 28 నుంచి 32 ఇంచుల పొడుగు ఉంటుంది.
నియపొలిటన్ మాస్టిఫ్ జాతి కుక్క బలంగా ఉంటుంది. ఇది 24 నుంచి 30 ఇంచులకు పెరుగుతుంది.
ఐరిష్ వోల్ఫహౌండ్ కుక్కలు వేగంగా పరుగెత్తడం దూకడం లాంటివి చేస్తాయ. ఇవి 30 ఇంచుల ఎత్తు ఉంటాయి.
డోగ్ డి బోర్డ్యూక్స్ జాతి కుక్క బలమైన కండరాలతో 27 ఇంచుల వరకు ఎత్తు పెరుగుతుంది.