పాము విషానికి భయపడని జంతువులు ఇవే..

ముంగీస రక్తంలోని ప్రత్యేక ప్రొటీన్లు పాము విష ప్రభావాన్ని నిర్వీర్యం చేస్తాయి.

పందులపై పాము విష ప్రభావం తక్కువ. వీటి రక్తంలో నికోటినిక్ ఎసిటైల్‌క్లోలైన్ రిసెప్టర్ ఉంటుంది.

ఒప్పుసం అనే ఎలుకలాంటి జీవిపై విషప్రభావం ఉండదు.

సెక్రటరీ బర్డ్.. ఈ పక్షిపై పాము విష ప్రభావం ఉండదు. అందుకే ఇది ఎక్కువగా పామునే ఆహారంగా తింటుంది.

హని బ్యాడ్జర్ ఈ జీవికి భయమనేది తెలియదు. ఎంతటి విషసర్పమైనా చీల్చి తినేస్తుంది.

స్లో లోరిస్ అనే కోతి లాంటి జంతువు శరీరంలో కూడా విషం ఉంటుంది. పాము విషానికి ఇది విరుగుడుగా పనిచేస్తుంది.