త్వరలోనే రాబోతున్న OnePlus V Flip మెుబైల్
2025 ఏప్రిల్ లో లాంఛ్ అయ్యే అవకాశం
అధికారికంగా ప్రకటించని వన్ ప్లస్
అదిరే ఫీచర్స్ తో రాబోతున్న మెుబైల్
సామ్ సాంగ్, మెటోరోలాకు గట్టి పోటీ ఇవ్వనున్న వన్ ప్లస్
త్వరలోనే ఫీచర్స్ లీక్ అయ్యే అవకాశం