లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించన నాయకులు వీరే

వయనాడ్‌లో ప్రియంక గాంధీ 4 లక్షల పైగా మెజారిటీ విజయం సాధించారు.

ఇందోర్‌లో బిజేపీ నాయకుడు శంకర్ లాల్వానీ 11.72 లక్షల ఓట్లతో గెలిచారు.

Leaders with Highest Lok Sabha election margin win, Shanka Lalwani, Priyanka Gandhi, Rakibul Hussain,

అస్సాం దుబ్రీలో కాంగ్రెస్ లీడర్ రకీబుల్ హుస్సేన్ 10.12 లక్షల మెజారిటీ తో గెలుపొందారు.

మధ్యప్రదేశ్ విదీశా సీటుపై సిఎం శివరాజ్ చౌహాన్ 8.21 లక్షల ఓట్ల మెజారిటీ భారీ విజయం సాధించారు.

బిజేపీ లీడర్ సిఆర్ పాటిల్ గుజరాత్‌లో 7.7 లక్షల మెజారిటీతో గెలుపొందారు.

గుజరాత్ గాంధీనగర్‌లో అమిత్ షా 7.44 లక్షల ఓట్ల మెజారిటీ సాధించారు.

మహారాష్ట్ర బీడ్ లో బిజేపీ నాయకురాలు ప్రీతం ముండే 6.96 మెజారీటీతో విజయం సాధించారు.