వారం రోజుల్లో నడుము చుట్టూ ఉన్న కొవ్వుని కరిగించేయండి ఇలా..
క్రంచెస్.. నేలపై పడుకొని మొకాళ్లు, శరీరపై భాగం గాల్లో లేపి.. సైక్లింగ్ చేయండి.
ప్లాంక్స్.. పుష్ అప్స్ పొజిషన్లో ఉండి మొచేతులను నేలపై భారం మోపి వీలైనంత సేపు ఉండండి.
బ్యాంక్ జంప్ .. చేతులు వెనక్కు, కాళ్లు చాపి జంపింగ్ చేయండి.
మౌంటెయిన్ క్లైంబింగ్.. పుష్ అప్ పొజిషన్ లో మోకాళ్లను ఒకటి తరువాత మరొకటి ఛాతీ భాగం వరకు తీసుకురండి
బర్పీస్.. నిలబడండి వెంటనే స్క్వాట్ చేయండి పుష్ అప్ చేయండి మళ్లీ స్కాట్ చేయండి జంప్ చేసి మళ్లీ నిలబడండి
రష్యాన్ ట్విస్ట్.. నేలపై కూర్చని మోకాళ్లు మడిచి ఏదైనా బరువైన వస్తువుతో నడుముని ట్విస్ట్ చేస్తూ ఉండండి.
ఆహారంలో షుగర్ తగ్గించండి, మద్యం మానేయండి, ప్రొటీన్, ఫైబర్, నీరు బాగా తీసుకోండి