భారతదేశంలో ఈ జంతువులను పెంచుకోవడం నేరం..
1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ చట్ట ప్రకారం పులులను పెంచుకోకూడదు.
ఈ చట్ట ప్రకారమే బ్లాక్ బక్ జింకలను పెంపుడు జంతువులుగా ఇంట్లో పెట్టుకోకూడదు.
నక్షత్ర తాబేలుని కూడా ఇంట్లో పెంచుకోవడం, వ్యాపారం చేయడం నేరం.
అంతరించిపోతున్న రెడ్ పాండాలను కూడా పెంచుకోవడంపై నిషేధం ఉంది.
అక్రమ రవాణాకు గురయ్యే అరుదైన జీవి పాంగోలిన్స్‌ని పెంచుకోవడంపై నిషేధం విధించింది.
ఏనుగులను మాత్రం ప్రభుత్వం అనుమతితో పెంచుకోవచ్చు.
చిరుతపులులు, సింహాలు, ఎలుగుబంట్లను కూడా పెంచుకోవడం కుదరదు.