ఐక్యూ నియో 13 వచ్చేసిందోచ్

12GB+ 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 54,999

16GB + 512GB వేరియంట్ ధర రూ. 59,999

Qualcomm Snapdragon 8 Elite ప్రాసెసర్‌తో భారత్ లో లాంఛ్ అయిన రెండో స్మార్ట్ ఫోన్

50MP సోనీ IMX921 ప్రైమరీ సెన్సార్, 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్

32MP సెల్ఫీ, వీడియో కాలింగ్ కెమెరా

6,000mAh బ్యాటరీ 120W ఫాస్ట్ ఛార్జర్‌

ఇండియాలో మోస్ట్ అవైంటింగ్ స్మార్ట్ ఫోన్ గా నిలిచిన మెుబైల్