ప్రేమించి పెళ్లాడిన బిజినెస్ మెన్ వీరే
పెళ్లికి ముందు కేవలం మూడు వారాలు ప్రేమించుకొని.. 1985లో నీతా, ముకేశ్ అంబానీలు వివాహం చేసుకున్నారు.
గజల్, వరుణ్ అలాగ్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తరువాత మామా ఎర్త్ కంపెనీ స్థాపించారు.
ఆనంద్ సహానీ, మెహక్ సాగర్ లది డిఫెరెంట్ స్టోరీ. ఇంటర్న్‌షిప్‌లో ఉండి ప్రేమించి.. ఆ తరువాత వెడ్‌మిగుడ్ కంపెనీ పెట్టారు.
ఐఐఎం అహ్మదాబాద్‌లో ఇద్దరూ చదువుకునే సమయంలో వినీతా సింగ్, కౌశిక్ ముఖర్జీ ఇష్టపడ్డారు. షుగర్ కాస్మటిక్స్ కంపెనీ స్థాపించారు.
స్వాతి, రోహన్ భార్గవ దంపతులు అన్ని షాపింగ్ యాప్‌లను కలిపి 'క్యాష్ కరో' యాప్ రూపొందించారు.