పుట్ట గొడుగులు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఇందులోని పోషకాలు  ఆరోగ్య సమస్యలు రాకుండా చేస్తాయి.

పుట్టగొడుగుల్లో ప్రొటీన్, విటమిన్ సి,  విటమిన్ బి, పొటాషియం, ఫాస్పరస్ తో పాటు మరెన్నో పోషకాలు ఉంటాయి

రోజు పుట్టగొడుగులు తినడం వల్ల  కొన్ని రకాల వ్యాధులు రాకుండా ఉంటాయి.

 పుట్ట గొడుగులో ఉండే  విటమిన్ సి, యాంటీ  ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

పుట్టగొడుగులు మొటిమలు రాకుండా చేస్తాయి.  ఇందులో  బ్యాక్టీరియల్, యాంటీ  బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి.

 ఇందులో ఐరన్ పుష్కంగా ఉంటుంది. రక్తహీనతతో ఇబ్బంది పడే వారు పుట్టగొడుగులు తినడం మంచిది.

మష్రూమ్స్‌లో కాల్షియం పుష్కలంగా  ఉంటుంది. ఇది ఎముకలు బలోపేతం చేస్తుంది.

బరువు తగ్గడంలో పుట్టగొడుగులు ఎంతగానో ఉపయోగపడతాయి. బరువు తగ్గాలని అనుకునే వారు వీటిని తినడం మంచిది.